‘తండేల్’ తర్వాత నాగచైతన్య నటిస్తోన్న మూవీ ‘వృషకర్మ’. కార్తీక్ దండు దర్శకత్వంలో వస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర OTT డీల్ రికార్డు ధరకు క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. 2026 వేసవిలో పాన్ ఇండియా లెవల్లో విడుదల కానున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.