నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న ‘ప్యారడైజ్’ సినిమాలో మంచు మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన ఈ మూవీ సెట్లో అడుగుపెట్టారు. ప్రస్తుతం మోహన్ బాబుపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీలో నాని, మోహన్ బాబు మధ్య సన్నివేశాలను హైలైట్గా ఉంటాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.