NLG: నకిరేకల్ మండలం నోముల గ్రామ కాంగ్రెస్ నూతన కమిటీని మండల అధ్యక్షుడు నకిరేకంటి ఏసుపాదం ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడిగా కోమటి రెడ్డి జాన్ రెడ్డి నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా మాచర్ల శైలేష్, లింగయ్య, ప్రధాన కార్యదర్శులుగా కిరణ్, లింగయ్య, రవి, కోశాధికారిగా ఇమామ్ ఎంపికయ్యారు.