సత్యసాయి: హిందూపురం పట్టణంలోని ఎంజీఎం పాఠశాల ఆవరణలో ఆంధ్రప్రదేశ్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శని, ఆదివారాలు రెండు రోజుల పాటు రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పోటీలలో అన్ని జిల్లాల నుంచి 100 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు తెలిపారు.