W.G: పాలకొల్లు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా మజ్జి వీర వెంకట సత్య వరప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్‌గా వీర జయ రామాంజనేయులు, జనరల్ సెక్రటరీగా చక్రవర్తి గణేష్, జాయింట్ సెక్రెటరీగా ప్రసన్నకుమార్, లైబ్రరీ సెక్రటరీగా పామర్తి నగేష్, ట్రెజరర్‌గా బొడ్డుపల్లి శ్రీనివాసరావు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా కత్తుల సత్యనారాయణ ఎన్నికయ్యారు.