TG: HYD అప్పర్ ట్యాంక్ బండ్లో ఇవాళ ప్రభుత్వం బతుకమ్మ సంబురాలు నిర్వహించనుంది. దీంతో అప్పర్ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ చుట్టూ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 11 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. తెలుగు తల్లి జంక్షన్, కర్బలా మైదాన్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. మిగతా వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.