AP: జగన్ ఆడిస్తున్న నాటకంలో సీఐ శంకరయ్య తన పాత్ర పోషిస్తున్నాడని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విమర్శించారు. ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని శంకరయ్యను ఆయన ప్రలోభపెట్టడం వల్లే సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు ఇచ్చారన్నారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి హెచ్చరించారు.