సత్యసాయి: హిందూపురంలోని మున్సిపల్ పార్కులో గురువారం స్వచ్చతాహీ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్వాంప్రసాద్ పాల్గొని పరిసరాలు శుభ్రం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులై పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. హిందూపురం TNSF అధ్యక్షుడు యుగంధర్, తెలుగు యువత పాల్గొన్నారు.