KMM: ఏదులాపురం మున్సిపాలిటీలో చేపట్టిన ‘గడపగడపకు మన కాంగ్రెస్ – మన పాలేరు, మన శీనన్న కార్యక్రమం పోస్టర్ను గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ నేతలకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు భూక్య సురేష్ నాయక్ పాల్గొన్నారు.