KNR: స్థానిక కరీనగరంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం దేవ యజ్ఞం ఘనంగా జరిగింది. తణుకు మహేష్, బూత్కూరి సతీష్- సౌజన్య దీపిక, కర్నాటి శంకర్- సారిక, కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి, డా. ఎలగందుల శ్రీనివాస్, పులాల శ్యామ్ యజ్ఞంలో పాల్గొనగా శ్రీ శంకర్ ఆర్యన్ యజ్ఞం గావించారు.