MBNR: వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకులు, వందేమాతరం గీతాన్ని సమూహంగా ఆలపిస్తూ దేశభక్తి స్ఫూర్తిని ప్రదర్శించారు. విద్యార్థుల్లో దేశప్రేమ, ఐక్యత, సాంస్కృతిక గౌరవం పెంపొందించుకోవాలని సహాయ ఆచార్యులు యస్ రవి కుమార్ పిలుపునిచ్చారు.