పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్‌ను అందరూ ‘ఓజాస్ గంభీర’గా సెలబ్రేట్ చేసుకుంటుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. తమన్ మ్యూజిక్ అద్భుతంగా ఉందని తెలిపారు. అలాగే చిత్రబృందాన్ని అభినందించారు.