పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే దీపావళి కానుకగా దీని రిలీజ్ డేట్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారట. వచ్చే ఏడాది ఫస్టాఫ్లో దీన్ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.