NGKL: ఉప్పునుంతల మండల కేంద్రానికి చెందిన కట్టా సుధాకర్ రెడ్డి శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడిగా శనివారం నియమితులయ్యారు. బీజేపీలో పలు పదవులు నిర్వహించిన ఆయనకు పార్టీ ఆదేశం మేరకు ఈ నియామకం లభించింది. సుధాకర్ రెడ్డి ఎంపిక పట్ల బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దుర్గాప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు.