BDK: ఎంపీటీసీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు శనివారం భూపాలపట్నం మాజీ సర్పంచ్ కృష్ణంరాజు వినతిపత్రం అందజేశారు. స్థానికంగా తనకున్న ప్రజాదారణ అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరారు. అలాగే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యేకు తెలిపారు.