VSP: విశాఖలోని జాలరిపేటలోని పిల్లా అప్పయ్యమ్మ సంఘం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో 15 మంది చిన్నారులు, మహిళలు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. శనివారం వంట జరుగుతున్న ప్రాంతంలో అనుకోకుండా వేడి నీళ్లు పడి వీరందరికీ తీవ్ర గాయాలయ్యాయి.వీరంతా కేజీహెచ్ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు.