BDK: బుర్గంపాడు మండలం మొరంపల్లి బంజర పీహెచ్డీని శనివారం ITDA ఏడీఎంహెచ్ సైదులు సందర్శించారు. గిరిజన గ్రామాల్లో గర్భిణీలకు సిఫా స్కానింగ్ చేయించే విధంగా అవగాహన కల్పించాలని వైద్యులకు సూచించారు. అలాగే ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు. గిరిజన మహిళ ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ తీసుకోవాలని, తల్లిబిడ్డల ఆరోగ్యం పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు.