SRD: కొహీర్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో మండల విద్యాధికారి జాకిర్ మిషన్ శనివారం అకస్మికంగా తనిఖీ చేశారు. గొట్టిగార్పల్లి, బడంపేట, కోహీర్ ప్రాథమిక పాఠశాలు పరిశీలించారు. విద్యార్థులు ఎలా చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.