E.G: గోకవరం మండల కేంద్రంలో రౌడీ షీటర్లులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. నవరాత్రుల సందర్భంగా రేపు నిర్వహించబోతున్న ఊరేగింపులో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని పలు కేసులలో ముద్దాయిగా ఉన్న వారిని స్టేషన్‌కు పిలిపించి రేపు జరిగే ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న రాదని ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. అంతటా ముద్దాయిలుగా ఉన్నవారిని తహసీల్దార్‌కు అప్పగించడం జరిగింది అన్నారు.