HYD:సైఫాబాద్ పరిధిలోని మెహదీ ఫంక్షన్ హాల్ పరిసర ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో రహదారిపై నీరు మొత్తం చేరి, ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయని, వీలైనంతవరకు వాహనదారులు వేరే ప్రత్యామ్నాయ మార్గాలు వెళ్లాలని అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొన్నారు.