BDK: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, సర్పంచ్ అత్యధిక స్థానాలు గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం చర్ల స్థానిక సీపీఐ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సీపీఐలో పోటీ చేసే ఆశవాహులు అభ్యర్థులు ఉన్నారని పార్టీ నిర్ణయం మేరకు మిత్రపక్షం పార్టీలతో పొత్తు పెట్టుకుంటామన్నారు.