MNCL: కాసిపేట మండల 1 ఇంక్లైన్ లో నూతనంగా 4S 13, 3S అండర్ గ్రౌండ్లలో నూతన పనులకు అనుమతులు రావడంతో శనివారం మందమర్రి GM రాధాకృష్ణ పనులను ప్రారంభించారు. సంస్థ నిర్దేశించిన లక్షణం సాధించడానికి ఉద్యోగులు, అధికారులు కృషి చేయాలని కోరారు. రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించి సంస్థకు గుర్తింపు తీసుకురావాలన్నారు. కాసిపేట గని ఎన్నో రికార్డులను సృష్టించిందన్నారు.