MBNR: జడ్చర్ల పట్టణంలోని నాలుగవ వార్డు సాయి మంత్రి దేవాలయంలో శ్రీ భగవాన్ సత్య సాయిబాబా శత జయంతి వేడుకలకు మున్సిపల్ ఛైర్మన్ కోనేటి పుష్పలత, నర్సింహులు శనివారం హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.