• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »లైఫ్ స్టైల్

Credit card: క్రెడిట్ కార్డు వల్ల కలిగే లాభాలివే!

ప్రతి బ్యాంకు వివిధ రకాల క్రెడిట్ కార్డ్ సేవలను అందిస్తోంది. కానీ క్రెడిట్ కార్డ్‌లు మనకు అదనంగా చెల్లించేలా చేస్తాయనే అపోహలో ఉన్నందున, మనం ఆఫర్‌ను తిరస్కరిస్తాము. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. చెల్లింపులు చేయడానికి క్రెడిట్ కార్డ్‌(Credit Card)లు సులభమైన మార్గం. ఇప్పటికీ మీరు నమ్మడం లేదా? అయితే ఈ ప్రయోజనాలను పరిశీలించి, ఆపై మీరు క్రెడిట్ కార్డ్‌ని తీసుకోవాలా వద్దా అని నిర్ణయించుకోండి.

November 13, 2023 / 10:05 PM IST

Groceries: కిరాణ సరుకుల్లో పురుగులొస్తున్నాయా..ఇవి పాటించండి!

ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక ధాన్యం ఉంటుంది. అది గోధుమలు లేదా బియ్యం, మిల్లెట్లు మొదలైనవి కావచ్చు. గోధుమలు, బియ్యం తెగుళ్లు లేదా కీటకాల బారిన పడే అవకాశం ఉంది. ఈ కీటకాలు గింజలను లోపలి నుంచి ఖాళీ చేయడం ప్రారంభిస్తాయి. కాబట్టి వంట చేయడానికి ముందు వాటిని తొలగించడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో మీరు గింజల్లో చీడపీడల వల్ల ఇబ్బంది పడుతుంటే ఈ చిట్కాలను పాటించండి.

November 13, 2023 / 08:23 PM IST

Health Tips: వీటిని తినడం స్టార్ట్ చేయండి.. శీతాకాలంలో విటమిన్ డి లోపం ఇట్టేపోతుంది

శీతాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. దీని కారణంగా శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. సూర్యకాంతి ద్వారా మాత్రమే విటమిన్ డి సరఫరా అవుతుందనే అపోహ ప్రజలలో ఉంది.

November 10, 2023 / 08:12 PM IST

Sperm Count: ఫోన్ జేబులో పెట్టుకుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త

మొబైల్ ఫోన్ల మితిమీరి వినియోగానికి సంబంధించి అనేక రకాల అధ్యయనాలు, పరిశోధనలు వెలువడ్డాయి. అందులో మొబైల్ ఫోన్లు అనేక వ్యాధులకు కారణమవుతాయని తెలుస్తోంది.

November 10, 2023 / 05:43 PM IST

Dhanteras 2023: దంతేరాస్ నాడు చీపురు కొంటే మంచిదట.. ఎలాంటిది కొనాలో తెలుసా?

నవంబర్ 10వ తేదీ శుక్రవారం నాడు ధంతేరస్ పండుగను జరుపుకుంటారు. దీపావళి కూడా ఈ రోజు నుండి ప్రారంభమవుతుందని భావిస్తారు.

November 10, 2023 / 04:10 PM IST

Lifestyle: మీ పిల్లల ముందే ఇలా చేస్తున్నారా..తప్పక తెలుసుకోవాల్సిన విషయం

ప్రస్తుత రోజుల్లో పిల్లలు చాలా ఫాస్ట్‌గా అన్ని విషయాలను నేర్చేసుకుంటున్నారు. అది వైపు మంచిదే అయినా కొన్ని సార్లు తల్లిదండ్రులు చేసే పనులు వారిపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. పిల్లలముందే బట్టలు మార్చుకోవడం, నగ్నంగా ఉండడం అసలు మంచి విషయం కాదని చెప్తున్నారు. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.

November 9, 2023 / 07:48 PM IST

Tuberculosis Disease: షాకింగ్ న్యూస్.. భారత్ లోనే టీబీ పేషంట్లు అత్యధికం

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ ఏడాది టీబీపై ప్రపంచ నివేదికను విడుదల చేసింది. భారత్ TB వ్యాధిని నియంత్రించడంలో విజయం సాధిస్తోంది. అదేసమయంలో ఈ వ్యాధికి వ్యతిరేకంగా రేసులో ఇప్పటికీ ప్రపంచం కంటే వెనుకబడి ఉంది.

November 9, 2023 / 04:57 PM IST

Fasting: ఉపవాసం వల్ల లాభాలతోపాటు నష్టాలు కూడా!

ఉపవాసం అనేది మనకు కొత్త కాన్సెప్ట్ కాదు. ఇది చాలా కాలంగా విభిన్న సంస్కృతులలో భాగం. ఉపవాసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మన ఇంట్లోని పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. సైన్స్ కూడా దీనికి మద్దతు ఇస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో కొంతమంది చేయాలని చెబుతుండగా..మరికొంత మంది మాత్రం వద్దని అంటున్నారు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.

November 8, 2023 / 06:49 PM IST

Ken Griffin: 1200 మంది ఉద్యోగులను ఫ్యామిలీ ట్రిప్ కి పంపిన బిజినెస్ మ్యాన్

చాలా మంది దగ్గర చాలా డబ్బు ఉన్నప్పటికీ, ఇతరులకు ఇవ్వడానికి సంకోచించేవారు ఉన్నారు. చాలా తక్కువ కంపెనీలు మాత్రమే తమకు కోట్లాది రూపాయల లాభాలు వస్తే తమ సిబ్బందికి పదో, పరకో బోనస్ గా ఇస్తారు. కొన్ని కంపెనీలు అయితే దీపావళి లేదా మరేదైనా పండుగ వచ్చినా మిఠాయిలు ఇచ్చేందుకు సిబ్బంది వెనుకాడుతున్నారు. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా తన 1200 మంది ఉద్యోగులను ఫ్యామిలీ ట్రిప్ కి పంపించి ఔరా అనిపించుకుంటున్నారు.

November 3, 2023 / 09:04 PM IST

Diabetes: రాత్రిపూట నీళ్లలో దీన్ని కలుపుకుని తాగండి.. షుగర్ తప్పకుండా కంట్రోల్ అవుతుంది

మధుమేహం క్రమంగా శరీరాన్ని బోలుగా చేస్తుంది. అందువల్ల ఈ వ్యాధిని సకాలంలో నియంత్రించాల్సిన అవసరం ఉంది. మధుమేహాన్ని నియంత్రించడానికి అనేక మార్గాలు ఉన్నాయి.

November 3, 2023 / 05:43 PM IST

Health Tips: టీ, కాఫీ, గ్రీన్ టీ రోజుకు ఎన్ని కప్పులు.. తాగితే ప్రయోజనం ఉంటుందో తెలుసా ?

రోజూ ఒక కప్పు టీ లేదా కాఫీ వృద్ధాప్యంలో మీ శరీరాన్ని దృఢంగా ఉంచగలదని ఇటీవలి పరిశోధనలో రుజువైంది. ఎవరైనా తన మధ్య వయస్సులో (40 నుండి 60 సంవత్సరాలు) కాఫీ, టీ తాగితే అతని జీవితం చివరి సంవత్సరాలలో వారి శరీరం బలహీనంగా మారే అవకాశం తక్కువగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.

November 2, 2023 / 07:55 PM IST

Morning: లేవగానే స్మోక్ చేస్తున్నారా..చాలా డేంజర్?

ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని మనందరికీ తెలిసు. అయినా కూడా చాలా మంది దానిని వదలలేరు. ధూమపానం చేయడమే కాదు. ధూమపానం చేయడానికి ఎంచుకున్న రోజు సమయం కూడా ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట ధూమపానం చేయడం వల్ల నోరు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అంటున్నారు. ఆ వివరాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

November 1, 2023 / 10:10 PM IST

Health: బంధువులను చూసి భయపడుతున్నారా..అయితే మీకు ఈ వ్యాధి ఉన్నట్లే

స్కిజోఫ్రెనియా ఒక మానసిక రుగ్మత. దీనితో బాధపడుతున్న వ్యక్తి సామాజిక, వృత్తిపరమైన రంగాలలో రోజువారీ పనిలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ రుగ్మత చాలా అరుదుగా కనిపిస్తుంది.

October 31, 2023 / 06:38 PM IST

Workout Snacks: ఈ స్నాక్స్ తింటే వర్కవుట్ చేసిన తర్వాత కూడా మీ శరీరం అలసిపోదు

ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి వర్కవుట్ చేయడం చాలా ముఖ్యం. వ్యాయామం చేయడం వల్ల ఫిట్‌నెస్‌తో పాటు శరీరం కూడా చురుకుగా ఉంటుంది.

October 29, 2023 / 08:05 PM IST

Hair Care: జుట్టు రాలి పోకూడదంటే..ఈ చిట్కాలు పాటించాల్సిందే!

ప్రస్తుతం చాలామందికి ఎక్కువగా జుట్టు రాలిపోవడం జరుగుతుంది. జీవనశైలిలో మార్పులు, కాలుష్యం కారణంగా ఎక్కువమందికి జుట్టు రాలిపోతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.

October 26, 2023 / 03:23 PM IST