అయోధ్యలో కేంద్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్యకంగా చేపట్టిన రామ మందిరం వలన బనారస్ చీరలకు డిమాండ్ పెరింగి. జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రాన ప్రతిష్ట సందర్భంగా ప్రత్యేక డిజైన్లో బనారస్ చీరలు కావాలంటే కస్టమర్లు ఫోన్ల్ చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు.
జీవనశైలి మార్పులతో అల్జీమర్స్ ప్రమాదం తగ్గుతుందా? అంటే అవుననే సమాధానమే వినపడుతోంది. జీవనశైలి మార్పులతో అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మరి ఎలాంటి జీవన శైలి మార్పులు చేసుకుంటే.. అల్జీమర్స్ రాకుండా ఉంటుందో ఓసారి చూద్దాం..
చలికాలంలో ఎక్కువ మంది పగిలిన పెదాల సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా పెదాలు పగిలి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే, ఈ కింది ట్రిక్స్ ఫాలో అయితే.. ఆ పగిలిన పెదాల సమస్యకు చెక్ పెట్టొచ్చు. అదెలాగో ఓసారి చూద్దాం..
ఈ మధ్యకాలంలో చాలా మంది మహిళలు పీరియడ్స్ సక్రమంగా రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా మంది పీరియడ్స్ కోసం మందులు వాడుతూ ఉంటారు. అయితే, అలా మందులు కాకుండా కొన్ని యోగాసనాలతో కూడా పీరియడ్స్ సమస్యను పరిష్కరించవచ్చు.
జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యలతో చాలా బాధపడతారు. అలాంటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అయితే గనుక హ్యాపీగా పొడవైన జుట్టుని పెంచుకోవచ్చు. కొన్ని తప్పుల కారణంగానే జుట్టు రాలుతుంటుంది. అలా కాకుండా పొడుగా పెరగాలంటే ఏయే టిప్స్ పాటించాలో తెలుసుకోండి.
కేలరీలను బర్న్ చేయడానికి మీరు ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేదు. మీరు ఇంట్లోనే చేయగలిగిన క్యాలరీ-బర్నింగ్ కార్యకలాపాలు పుష్కలంగా ఉన్నాయి, అవి ఖచ్చితంగా బరువు తగ్గడంలో మీకు సహాయపడతాయి. కొత్త సంవత్సరంలో జిమ్‌కి వెళ్లకుండానే బరువు తగ్గాలంటే ఈ చర్యల గురించి తెలుసుకోవాల్సిందే.
మరికొద్ది గంటల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. నూతన సంవత్సర వేడుకలకు ప్రజలు కూడా సన్నాహాలు ప్రారంభించారు. నూతన సంవత్సరానికి ముందు రోజు సాయంత్రం అంటే డిసెంబర్ 31న ప్రజలు వేడుకలు , పార్టీలు జరుపుకుంటారు.
చలికాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. దీని వలన శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది.
చలికాలం వస్తే ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. దగ్గుతో పాటు జలుబు, అలర్జీ, దురద చర్మ సమస్యలు కనిపిస్తాయి. అంతే కాదు చలికాలంలో గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ.
మీరు బరువు తగ్గాలి అనుకున్నారు అంటే.. అది కాగితంపై రాసుకున్నంత సులభం కాదు. బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొందరు బరువు తగ్గడం చాలా కష్టంగా ఉంటుంది. దానికి మన కొన్ని అలవాట్లే కారణమౌతాయని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చుద్దాం.
ఈరోజుల్లో వేడినీటి కోసం చాలామంది ఎక్కువగా హీటర్‌ను వాడుతున్నారు. కానీ ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా వీటిని వాడటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.
సాధారణంగా ఎవరైనా గుండు చేయించుకున్నా లేదా స్టైల్ కోసం అనేక మంది క్యాప్స్ ఉపయోగిస్తారు. అంతేకాదు ప్రస్తుతం చలి ఎక్కువగా ఉందని కూడా పలువురు టోపీలను తలపై ధరిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువగా క్యాప్ ఉపయోగించడం వల్ల బట్టతల వస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చుద్దాం.
మీరు ఏదైనా కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే రేపటి నుంచి ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ మొదలు కానుంది. ఈ క్రమంలో అనేక ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చుద్దాం.
చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల కొలెస్ట్రాల్ వ్యాధి పెరుగుతోంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.
ఏదైనా ఇంటర్వ్యూ ఉందంటే ముందుగానే ప్రిపేర్ అవుతారు. డ్రస్సింగ్ నుంచి తినే ఫుడ్ వరకు అంతా ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. అయితే ఇంటర్వ్యూకి వెళ్లే ముందు కొన్ని రకాల ఫుడ్స్ అస్సలు తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.