బొప్పాయి పిల్లల నుంచి పెద్దల వరకూ ఇష్టపడే పండ్లలో ఒకటి. ఇది రుచికరమైనది మాత్రమే కాదు, చాలా పోషకాలతో కూడుకున్నది. బొప్పాయి రసం రోజూ 30 నుండి 50 మిల్లీలీటర్ల వరకు తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పుడంటే అందరికీ అన్ని సౌకర్యాలు, సదుపాయాలు ఉంటున్నాయి. ముఖ్యంగా బెడ్ లేని వారు ఉండటం లేదు. కానీ.. బెడ్ మీద పడుకోవడం వల్ల నడుము నొప్పి తదితర సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. అలా కాకుండా మళ్లీ కింద పడుకోవడం అలవాటు చేసుకుంటే ఏం జరుగుతుందో , నిపుణులు ఏమంటున్నారో ఓసారి చూద్దాం..
Weight Loss: బరువు తగ్గడానికి అవిసె గింజలు, చియా గింజలు రెండూ మంచివి. రెండింటిలోనూ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రిస్తాయి. చియా గింజలు కంటే అవిసె గింజల్లో ఎక్కువగా కరిగే ఫైబర్.. జీర్ణవ్యవస్థలో జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. అవిసె గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. చియా గింజలు ఎక్కువ అదృశ్య ఫైబర్ కలిగి ఉంటాయి. ఇది జ...
ఈ కాలం పిల్లలు చాలా తెలివైనవారు, సాంకేతికతలో నైపుణ్యం ఉన్నవారు. అయితే కొన్ని పాతకాలం పద్దతులు, జీవన నైపుణ్యాలు వారికి తెలియకపోవచ్చు. వాటిని నేర్పించడం చాలా ముఖ్యం.
కాఫీ పౌడర్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి. కాఫీ పౌడర్ తాజాగా ఉంటేనే దాని రుచి, నాణ్యత బాగుంటుంది. కాబట్టి, కాఫీ పౌడర్‌ను ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోవాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే.
వేయించిన శనగల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ఒక గొప్ప పోషక మూలం, ఇది ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాల యొక్క మంచి మూలం. వేయించిన శనగలు డైట్‌లో భాగం చేయడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.
మనం చాలా రకాల డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటాం. వాటిలో వాల్‌నట్స్ ఒకటి. అయితే ఈ వాల్‌నట్స్ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు. అందాన్ని పెంచడంలో కూడా సాయపడతాయి. అయితే ఈ వాల్‌నట్స్‌ను ఎలా ఉపయోగిస్తే చర్మం మెరుస్తుందో తెలుసుకుందాం.
స్మోకింగ్ ఆరోగ్యానికి చాలా హానికరమని తెలిసినా కొందరు మానేయరు. మానేయాలని అనుకున్న మానలేక ఏదో ఒక కారణంతో మళ్లీ స్మోకింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా ప్రయత్నిస్తే మీరు కచ్చితంగా స్మోకింగ్ నుంచి బయటపడొచ్చు.
వెనక్కి నడవడం అనేది ఒక సాధారణ వ్యాయామం, కానీ దీనికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గడం అనేది వెనక్కి నడవడం వల్ల లభించే ప్రధాన ప్రయోజనాలలో ఒకటి.
ప్రస్తుతం చాలా మంది కూర్చుని తినడం కంటే నిల్చుని తినడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా నిల్చొని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తాజాగా శాస్త్రవేత్తలు వెల్లడించారు.
అందాన్ని పెంచడంలో ఆలివ్ ఆయిల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే కేవలం అందాన్ని పెంచడం మాత్రమే కాకుండా ఆరోగ్యంగాన్ని కాపాడటంలో కూడా ఆలివ్ ఆయిల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.
కొంతమందికి చెమట ఎక్కువగా పడుతుంది. దీంతో వాళ్లు మధుమేహం ఉందని భయపడుతుంటారు. అయితే చెమట ఎక్కువగా పడుతుంటే మధుమేహం ఉన్నట్లే భావిస్తుంటారు. మరి ఇందులో నిజం ఎంతో తెలుసుకుందాం.
కలోంజి విత్తనాలు అనేవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక ఔషధీయ మూలిక. ఇందులో అనేక పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కలోంజి విత్తనాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
చలికాలంలో జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు ఎంతలా ఇబ్బంది పెడతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీటి నుంచి రక్షణ పొందడానికి బలమైన రోగనిరోధక శక్తి చాలా అవసరం. ఈ సూపర్ ఫుడ్స్ రోగనిరోధక శక్తిని పెంచడానికి అవసరమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, రోగనిరోధక లక్షణాలను అందిస్తాయి.