• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »లైఫ్ స్టైల్

Vitamin B12: విటమిన్ బి12 లోపం ఉంటే ఏమౌతుంది..?

మన శరీరానికి ఆరోగ్యానికి అవసరమైన వివిధ రకాల పోషకాలు అవసరం. విటమిన్ B12 (B12) అత్యంత ముఖ్యమైన పోషకం. ఇది అవయవాలు సజావుగా పనిచేయడానికి,మన శరీరంలోని వివిధ ముఖ్యమైన విధులను సమన్వయం చేయడానికి సహాయపడుతుంది. కానీ ఈ ముఖ్యమైన పోషకం సరిపోకపోతే ఏమి జరుగుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..

February 16, 2024 / 04:51 PM IST

Healthy Food: కాఫీ బదులు వీటిని తీసుకోండి.. తేడా మీకే తెలుస్తుంది..!

ఉదయాన్నే కాఫీ తాగకపోతే చాలా మంది రోజువారీ పనులు చేసుకోవడం కష్టంగా ఉంటుంది. కాఫీలోని కెఫీన్ శరీరానికి కావాల్సిన శక్తిని ఇచ్చినప్పటికీ, ఎక్కువగా కాఫీ తాగడం లేదా దానికి బానిస కావడం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి, మీరు ఇంకా మెరుగైన శక్తి కోసం కెఫిన్‌పై ఆధారపడినట్లయితే, కొన్ని ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.

February 16, 2024 / 04:44 PM IST

Weight Loss: కొబ్బరి నూనెతో బరువు తగ్గడం ఎలా..?

కొబ్బరి నూనె మన జుట్టు , చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని మనకు తెలుసు. అయితే ఊబకాయాన్ని తగ్గించడంలో కొబ్బరి నూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని మీకు తెలుసా? మీరు మీ బరువు పెరుగుట గురించి చాలా ఆందోళన చెందుతూ, త్వరగా బరువు తగ్గాలని కోరుకుంటే, మీ ఆహారంలో కొబ్బరి నూనెను చేర్చండి. అవును, మీరు కొబ్బరి నూనెను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే ఒక నెలలో బరువు తగ్గవచ్చు.

February 16, 2024 / 03:09 PM IST

Weight loss: ఈ కూరగాయలు ఈజీగా బరువు తగ్గిస్తాయి..!

బరువు తగ్గాలనుకునేవారికి వారి డైట్‌లో ఏం తీసుకోవాలి, ఏం తినకూడదో తెలుసుకోవాలనే డౌట్‌ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. శరీరానికి పోషకాలు అందించేవి, కేలరీలు తక్కువగా ఉండే ఆహారం హెల్తీగా బరువు తగ్గడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. బరువు తగ్గడానికి సహాయపడే 5 క్యాలరీలు తక్కువగా ఉండే, పోషకాలు అధికంగా ఉండే కూరగాయలు ఏమిటో ఈ స్టోరీలో చూద్దాం.

February 16, 2024 / 01:04 PM IST

మగపిల్లలకు పీరియడ్స్ గురించి నేర్పించడం ఎందుకు ముఖ్యం?

చాలా సమాజాలలో, పీరియడ్స్ ఒక అంటరాని అంశంగా పరిగణిస్తారు. ఆడవాళ్లను ఈ సమయంలో దూరంగా ఉంచుతారు, ఈ విషయం గురించి బహిరంగంగా మాట్లాడటం సిగ్గుచేటుగా భావిస్తారు. ఈ వాతావరణం మగపిల్లలకు పీరియడ్స్ గురించి తప్పుడు అభిప్రాయాలు ఏర్పడేలా చేస్తుంది.

February 15, 2024 / 08:04 PM IST

Diabetic foods : చిన్న వయసులోనే షుగరా? ఈ ఆహారాలు వద్దు !

ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా వయసులో చిన్నవారికీ మధుమేహం వచ్చేస్తోంది. వారు కచ్చితంగా దూరంగా ఉండాల్సిన ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే...

February 15, 2024 / 01:51 PM IST

Wear Socks: రాత్రిపూట పాదాలకు సాక్సులు వేసుకుంటే ఏమౌతుంది..?

సాక్స్ చాలా మందికి ఒక ముఖ్యమైన దుస్తులు. పాదాలను రక్షించడానికి, వెచ్చగా ఉంచడానికి, చెప్పులు ధరించేటప్పుడు సౌకర్యంగా ఉండేందుకు సహాయపడతాయి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ వాడతారు. ముఖ్యంగా రాత్రి పూట వేసుకుని పడుకోవడం వల్ల చాలా మంచిదని చాలా మంది భావిస్తారు.

February 14, 2024 / 07:00 PM IST

Ready To Eat Salads : బయట రెడీ టు ఈట్‌ సలాడ్లు తింటున్నారా? ఇది తెలుసుకోండి!

బయట ఎంతో ఆకర్షణీయంగా కనిపించే రెడీ టు ఈడ్‌ సలాడ్లను మీరు తరచుగా తింటున్నారా? అవి తినేందుకు ఏమంత సురక్షితం కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. వివరాల్లోకి వెళితే....

February 14, 2024 / 12:59 PM IST

Signs of Vitamin C deficiency : ఈ లక్షణాలుంటే విటమిన్ సీ లోపమే

చర్మం ముడతలు పడుతున్నా, ప్రతి చిన్న దానికీ రక్త స్రావం అవుతున్నా... అనుమానించాల్సిందే.. అవి విటమిన్‌ సీ లోపానికి సూచనలు కావొచ్చు.

February 13, 2024 / 12:49 PM IST

chia seeds water : ఉదయాన్నే చియా సీడ్స్‌ వాటర్‌తో శరీరానికి మేలు

ఉదయాన్నే ఆరోగ్యకరమైన పానీయాలతో రోజును ప్రారంభించాలనుకునే వారికి చియా గింజల నీరు ఎంతో మేలు చేస్తుంది. దీని ప్రయోజనాలు తెలిస్తే మీరూ పొద్దున్నే ఈ నీటిని తాగేందుకు మొగ్గు చూపుతారు. అవేంటంటే...

February 12, 2024 / 12:17 PM IST

Spices For Digestion : జీర్ణశక్తిని పెంచే ఈ సుగంధ ద్రవ్యాల్ని వాడి చూడండి!

జీర్ణ శక్తిని పెంచే సుగంధ ద్రవ్యాలు మన వంటిళ్లలో బోలెడుంటాయి. అందరికీ తేలికగా అందుబాటులో ఉండే వీటి ద్వారా మన అరుగుదల ఎలా పెరుగుతుందో తెలుసుకుందాం రండి.

February 10, 2024 / 02:10 PM IST

Dry Fruits: ఈ డ్రై ఫ్రూట్స్‌ను ఈ సమయంలో అస్సలు తినకూడదు.. ఎందుకంటే!

మనం ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి రోజూ కొన్ని డ్రైఫ్రూట్స్‌ తినాలని వైద్యులు చెబుతుంటారు. అయితే తినకూడని సమయాల్లో తింటే అవి కూడా చేటే చేస్తాయంటున్నారు. ఆ సమయాలేంటో అంతా తెలుసుకోవాల్సిందే.

February 10, 2024 / 12:22 PM IST

Lavanya Tripati: ఈమె నుంచి ఈ ఫిట్‌నెస్ సీక్రెట్స్ మనం నేర్చుకోవాల్సిందే..!

టాలీవుడ్ బ్యూటీ లావణ్య ఫిట్‌నెస్ ఫ్రీక్. ఆమె  చాలా ఫిట్‌గా కనిపిస్తూ ఉంటారు. ఇన్ని సంవత్సరాల పాటు ఒకేలాంటి బాడీ మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే దాని కోసం ఆమె చాలా కష్టపడుతుంది. ఈ  అందాల రాక్షసి.. ఫిట్నెస్ కి చాలా ప్రాధాన్యతనిస్తుంది. మరి ఆమె నుంచి మనం నేర్చుకోదగిన ఫిట్నెస్ పాఠాలేంటో ఇప్పుడు చూద్దాం.

February 9, 2024 / 05:06 PM IST

Foods to avoid feeding to a baby : చిన్న పిల్లలకు ఈ ఆహారాలు అస్సలు పెట్టొద్దు!

చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది. వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా ఇక ఆసుపత్రుల చుట్టూ తిరగడమే అన్నట్లుగా పరిస్థితి తయారవుతుంది. ఇలాంటి వయసులో వారికి అస్సలు పెట్టకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..

February 9, 2024 / 01:50 PM IST

Coconut Oil: కొబ్బరి నూనె సహజ సన్‌ స్క్రీన్‌ లోషన్‌లా పనికొస్తుందా?

మార్కెట్లో దొరికే ఖరీదైన సన్‌స్క్రీన్‌ లోషన్లకు బదులుగా కొబ్బరి నూనెలో కొన్ని కలిపి వాడటం వల్ల కూడా ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. అదెలాగో తెలుసుకోవాలంటే ఇది చదివేయాల్సిందే.

February 9, 2024 / 12:15 PM IST