యోగా అనేది ఒక అద్భుతమైన శారీరక, మానసిక శిక్షణ. ఇది పెద్దలకు మాత్రమే కాకుండా పిల్లలకు కూడా చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా, పిల్లల ఏకాగ్రతను పెంచడానికి యోగా చాలా సహాయకారిగా ఉంటుంది.
ప్రతి పిల్లవాడు ఒకేలా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. అందుకే వారి ప్రవర్తన కూడా భిన్నంగా ఉంటుంది. తల్లిదండ్రులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ పిల్లలతో వారి వయస్సుకు అనుగుణంగా వ్యవహరించడం ద్వారా వారిని మరింత బాగా అర్థం చేసుకోవచ్చు.
ఫిబ్రవరి 14, 2024 రాబోతోంది, ప్రేమికులు ఒకరినొకరు గౌరవించుకునే మరియు ప్రేమను జరుపుకునే ప్రత్యేకమైన రోజు. మీరు మీ భాగస్వామితో సాధారణ డేట్‌లకు విసుగు చెందితే, ఈ సంవత్సరం కొత్త ఐడియాలతో ప్రయత్నించడానికి ఇక్కడ కొన్ని ఆలోచనలు ఉన్నాయి.
ఆరోగ్యం ఒక అమూల్యమైన ఆస్తి. ఎన్ని మాటలు చెప్పినా ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాట నిజం. ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడం ఒక విషయం, ఆ కోసం నియమాలను పాటించడం మరో విషయం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే వారు ఈ రెండు కోవలలోకి చెందుతారు. తినడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జిహ్వ రుచి కోసం ఆలోచిస్తే పొట్ట పెరగడంతో పాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. అందుకే తిని సంతోషపడటం కంటే శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా...
బరువు పెరగడానికి కొవ్వు పదార్థాలే కారణం కాదు. మీరు తినే ఆహారం మొత్తం మీ బరువును ప్రభావితం చేస్తుంది. బరువు తగ్గాలంటే, మీరు తినే ఆహారంపై శ్రద్ధ వహించాలి. బరువు తగ్గడానికి ఉదయం పూట తినాల్సిన ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.
ఒకప్పుడు పెద్దలకు మాత్రమే వచ్చే అధిక రక్తపోటు ఇప్పుడు చిన్న వయసు వారిలో కూడా సాధారణం అయింది. గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఈ సమస్యను నియంత్రించడానికి మందులతో పాటు ఆహారం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడే కొన్ని ఆహారాలు ఉన్నాయి.
ఒకప్పుడు ఇంట్లో వేడినీళ్లు కాచాలంటే.. కట్టెల పొయ్యి, స్టవ్ వాడేవారు. కానీ ఇప్పుడు అందరు ఇళ్లల్లో గీజర్లు ఉంటున్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు గీజర్ స్విచ్ఛ్ వేయడం వేడి నీళ్లు వాడటం లాంటివి చేస్తున్నారు. కానీ ఈ గీజర్ ని వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
చీరలను ఎప్పటికీ కొత్తగా ఉంచడానికి చిట్కాలు
చీరలు మహిళలకు అత్యంత ప్రియమైన దుస్తులలో ఒకటి. అయితే, కొంతకాలం తర్వాత చీరలు పాతబడిపోయి, వాటి అందం కోల్పోతాయి. చీరలను ఎప్పటికీ కొత్తగా ఉంచడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.
ప్రస్తుతం చాలామంది సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ సోషల్ మీడియాని ఉపయోగిస్తున్నారు. అయితే ఇది మానసిక ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుందని ఓ అధ్యయనం తెలిపింది.
ఈ రోజుల్లో చాలామందికి జుట్టు రాలిపోతుంది. దీనికోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న సమస్య పరిష్కారం కావట్లేదు. అయితే ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం.
ఈ మధ్యకాలంలో అందరూ ఎక్కువగా ఇష్టపడుతున్న ఫుడ్ లో మయోన్నైస్ కూడా ఒకటి. దీనిని ప్రతి ఫుడ్ లోనూ కలిపి ఇష్టంగా లాగించేస్తున్నారు. చికెన్ లాంటి స్టాటర్స్ దగ్గర నుంచి పాస్తా, హెల్దీ సలాడ్ కాంబినేషన్ లో కూడా వాడుతున్నారు. ఈ మయోన్నైస్ బయట మార్కెట్లో బాగానే దొరుకుతుంది. మరి దీనిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
వేడి నీటితో స్నానం చేస్తే ఎంత హాయిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చలికాలంలో అయితే కచ్చితంగా వేడి నీళ్లు ఉంటేనే కానీ స్నానం చెయ్యని వారు చాల మంది ఉన్నారు..
వయస్సుతో సంబంధం లేకుండా ప్రస్తుతం చాలామంది షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. కొన్ని పదార్థాలతో షుగర్ను కంట్రోల్ చేసుకోవచ్చు. మరి ఆ పదార్థాలెంటో తెలుసుకుందాం.
చలికాలం వచ్చిందంటే చాలు, చర్మం పొడిబారి, పగుళ్లు రావడం సహజం. చర్మం తగినంత తేమగా లేకపోతే ఈ సమస్యలు వస్తాయి. ఈ సమస్యల నుండి బయటపడటానికి ఈ చిట్కాలు పాటించండి.
చాలామంది వాటర్ బాటిల్స్లోనే ఎక్కువగా నీరు తాగుతుంటారు. కానీ వారానికొకసారి కూడా క్లీన్ చేయరు. సులభంగా వాటిర్ బాటిల్స్ను క్లీన్ చేసుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి.