సాక్స్ చాలా మందికి ఒక ముఖ్యమైన దుస్తులు. పాదాలను రక్షించడానికి, వెచ్చగా ఉంచడానికి, చెప్పులు ధరించేటప్పుడు సౌకర్యంగా ఉండేందుకు సహాయపడతాయి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ వాడతారు. ముఖ్యంగా రాత్రి పూట వేసుకుని పడుకోవడం వల్ల చాలా మంచిదని చాలా మంది భావిస్తారు.