• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »లైఫ్ స్టైల్

High Protein Snacks : చిరుతిండ్లుగా వీటిని తింటే బోలెడు ప్రొటీన్లు

చాలా మంది చిరుతిండ్లను ఎంచుకునేప్పుడు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోరు. ఈ సమయంలో జంక్‌ ఫుడ్స్‌కి బదులు ప్రొటీన్‌లు ఎక్కువగా ఉండే వాటిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

February 20, 2024 / 12:51 PM IST

WORKOUT : వ్యాయామం తర్వాత ఇవి చేస్తే సమస్యలే!

చాలా మంది రోజూ వ్యాయామాలు చేస్తుంటారు. అయితే ఆ తర్వాత అస్సలు చేయకూడదని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటంటే...

February 20, 2024 / 12:14 PM IST

Maida: మైదా పిండి ఎలా తయారవుతుంది..దానివల్ల నష్టాలేంటో తెలుసా..?

మైదా పిండి అనగానే మొదట గుర్కొచ్చేది పిండివంటలు..అలా అని మైదా ఒక్కటే కాదు..గోధుమ పిండి, బియ్యం పిండి ఇలా కొన్ని రకాల పప్పుల పిండిల వంటి వాటితో పిండివంటలు చేసుకుంటారు. అయితే బియ్యం నుంచి బియ్యం పిండి, శనిగ పప్పు నుంచి శనిగ పిండి, పుట్నాల పప్పు నుంచి పుట్నాల పిండి వస్తుందని అందరికి తెలిసు. మరి మైదా పిండి ఎలా వస్తుంది..దానిని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.

February 19, 2024 / 05:58 PM IST

TV: టీవీ ముందు భోజనం.. పిల్లలకు ప్రమాదకరమా?

ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు టీవీ చూస్తూ భోజనం చేయడం అలవాటు చేసుకున్నారు. కానీ ఈ అలవాటు వారి ఆరోగ్యానికి చాలా హానికరం అని ఒక పరిశోధనలో వెల్లడైంది.

February 19, 2024 / 04:32 PM IST

Sprouts: మొలకలు ఎలా తినాలో మీకు తెలుసా?

బరువు తగ్గాలనుకునే వారు, ఫిట్‌నెస్ ప్రియులు తమ ఆహారంలో మొలకెత్తిన పప్పులను ఎక్కువగా చేర్చుకుంటారు. ఎందుకంటే అవి తక్కువ కేలరీలు, అధిక పోషకాలను కలిగి ఉంటాయి.

February 19, 2024 / 04:24 PM IST

Side Effects : టీలో రస్కుల్లాంటివి ముంచుకుంటున్నారా? మీ ఆరోగ్యం డేంజర్​లో పడ్డట్లే!

చాలా మంది తరచుగా టీ తాగుతూ ఉంటారు. ఇంకొందరేమో టీలో రస్కులు, బ్రెడ్‌, బిస్కెట్లలాంటివి ముంచుకుని తింటూ ఉంటారు. ఈ అలవాటు ఏమంత మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే...

February 19, 2024 / 03:30 PM IST

Lies to Our Children: పిల్లలతో అబద్ధాలు ఎందుకు చెప్పకూడదు?

చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను రక్షించడానికి లేదా క్లిష్ట పరిస్థితులను సులభతరం చేయడానికి చిన్న చిన్న అబద్ధాలు చెబుతారు. ఈ అబద్ధాలు హానిచేయనివిగా అనిపించవచ్చు, కానీ వాటి దీర్ఘకాలిక ప్రభావాలు చాలా హానికరం కావచ్చు.

February 17, 2024 / 05:54 PM IST

Walnut Milk: వాల్‌నట్ మిల్క్‌తో ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు

వాల్‌నట్ పాలు ఒక అద్భుతమైన పానీయం, ఇది రుచికరమైనది మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇది లాక్టోస్ అసహనం ఉన్నవారికి లేదా పాలు తాగడానికి ఇష్టపడనివారికి ఒక మంచి ప్రత్యామ్నాయం.

February 17, 2024 / 05:42 PM IST

Balance Your Hormones : సహజంగా హార్మోన్లను బ్యాలెన్స్‌ చేసుకోండిలా..

ఇటీవల కాలంలో హర్మోన్ల ఇన్‌బ్యాలెన్స్‌ అనేది పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. మన రోజువారీ జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా దీన్ని అదుపు చేసుకోవచ్చు. అదెలాగంటే...

February 17, 2024 / 02:27 PM IST

Weight Gain: పిల్లల బరువు పెరగడానికి సహాయపడే ఆహారాలు

పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదగాలంటే వారికి సరైన పోషకాహారం అందించడం చాలా ముఖ్యం. ఆకలి లేకపోవడం, తక్కువ తినడం పిల్లల ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అలా అయితే, పిల్లల బరువు పెరగడానికి ఏ ఆహారం ఇవ్వాలో తెలుసుకుందాం.

February 17, 2024 / 01:04 PM IST

sea weed : సముద్ర నాచును తింటే ఏమౌతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

విదేశాల్లో సముద్రపు నాచు తినే అలవాటు ఎక్కువగా ఉంది. సూపుల్లాంటి వాటిలో వేసుకుని తాగుతారు. మన దగ్గర మాత్రం దీన్ని తినడం తక్కువ. అయితే దీని వల్ల మనకు లభించే పోషకాలు ఎన్నో. అవేంటంటే..

February 17, 2024 / 12:51 PM IST

Conditioner: కండీషనర్ ఎందుకు వాడాలో మీకు తెలుసా?

కండీషనర్ హెయిర్ కేర్ రొటీన్లో ఒక ముఖ్యమైన భాగం. షాంపూ తలను శుభ్రపరిచిన తర్వాత జుట్టుకు తేమ, పోషణ, మృదుత్వాన్ని అందించడానికి కండీషనర్ సహాయపడుతుంది.

February 17, 2024 / 12:23 PM IST

Summer Tips: వేసవిలో చల్లగా ఉండటానికి ఈ ట్రిక్స్ పాటించండి

అప్పుడే ఎండాకాలం వచ్చేసింది. ఈ ఎండలు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడే ఇలా ఉంది అంటే.. మున్ముందు ఎండల వేడి మరింత పెరిగిపోతుంది. అయితే.. ఈ వేడిని తట్టుకోవాలంటే  ఈ కింది రూల్స్ ఫాలో అవ్వాల్సిందే.

February 17, 2024 / 12:16 PM IST

Breakfast: ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఎందుకు ముఖ్యం?

ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే ఇవి మన శరీరాన్ని బలంగా ఉంచుతాయి. వీటిలో ముఖ్యంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను అస్సలు మరువకూడదు.

February 17, 2024 / 10:59 AM IST

Anti Valentine Week 2024: యాంటీ వాలంటైన్ వీక్ గురించి మీకు తెలుసా?

ఫిబ్రవరి 7 నుండి ఫిబ్రవరి 14 వరకు ప్రేమ  వారం. వాలెంటైన్స్ వీక్ ముగింపుతో, 'యాంటీ వాలెంటైన్ వీక్ 2024' పేరుతో కొత్త వారాన్ని జరుపుకుంటారు. మీకు తెలుసా? ఫిబ్రవరి 15 నుండి ఫిబ్రవరి 21 వరకు యాంటీ-వాలెంటైన్ వీక్‌లో ఏయే రోజులు వస్తాయో ఇక్కడ తెలుసుకోండి.

February 16, 2024 / 05:22 PM IST