అధిక రక్తపోటు (హైబీపీ)ను నియంత్రించడంలో కూడా ఆహారం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొన్ని కూరగాయల జ్యూస్‌లు హైబీపీని నియంత్రించడంలో సహాయపడతాయి. మరి ఆ జ్యూస్‌లు ఏంటో తెలుసుకుందాం.
స్త్రీలను, హింసను ఒకే నాణానికి రెండు పార్శ్వాలుగా భావించే వారు చాలా మంది ఉన్నారు. పబ్లిక్ ఏరియాలోనే కాదు ఇంట్లో కూడా ఆడపిల్లలు బంధువుల చేతిలో దోపిడీకి గురవుతున్నారు. మరి ఈ లైంగిక హింసను ఎదిరించడం ఎలాగో తెలుసుకుందాం.
చాలా మంది మహిళలు మెరుగైన శరీర ఆకృతి కోసం రోజంతా బ్రా ధరించడం ఒక అలవాటుగా మార్చుకున్నారు. అయితే, ఈ అలవాటు మీ ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. ఎక్కువసేపు బ్రా ధరించడం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు.
రక్త పోటు ఎక్కువ లేదా తక్కువ కావడం అనే విషయం కొంత మందిలో తేలికగా గుర్తించవచ్చు. అయితే కొంత మందిలో మాత్రం దాన్ని అంత త్వరగా గుర్తించలేం. ఒక వేల రాత్రి పూట నిద్ర సమయంలో కొన్ని లక్షణాలు కనిపిస్తున్నట్లైతే అవి హైబీపీకి సంకేతాలు కావొచ్చు. అవేంటంటే...
ఏదైనా సంబంధంలో నమ్మకాన్ని ఏర్పరచుకోవడం, అది వివాహమైనా లేదా శృంగార సంబంధమైనా, శాశ్వత బంధాలను నిర్మించడంలో, బలమైన పునాదిని వేయడంలో సహాయపడుతుంది. రిలేషన్ షిప్‌లో నమ్మకాన్ని పెంచుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.
నలభై ఏళ్ళు దాటిన తర్వాత గర్భం దాల్చడం అనేది ఒక సవాలుతో కూడుకున్న ప్రక్రియ. ఈ వయసులో స్త్రీలలో గుడ్ల సంఖ్య తగ్గుతూ, సంతానోత్పత్తి రేటు క్షీణిస్తుంది. అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గర్భం దాల్చే అవకాశాలను పెంచుకోవచ్చు.
గుమ్మడి గింజలు ఒక అద్భుతమైన ఆహారం, ఇవి మన ఆరోగ్యాన్ని అనేక విధాలుగా మెరుగుపరచడంలో సహాయపడతాయి. వీటిని రోజూ ఎలా తినాలి, ఎవరు తీసుకోవాలి, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ క్రింద వివరంగా తెలుసుకుందాం.
మనం వంట చేసుకుని తినేవన్నీ కూరగాలయలనే అంటాం. ఊరికే ముక్కలు కోసుకుని తినగలిగిన తియ్యటి రసం నిండినవన్నీ పండ్లనే అంటాం. మరి మీకు తెలుసా? మనం కూరగాయలనుకునే చాలా రకాలు నిజానికి పండ్లట.
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విటమిన్ డి అవసరం. ఎముకల ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం నుండి వృద్ధాప్యంలో ఆరోగ్యం వరకు, విటమిన్ డి అంతటా అవసరం. సాధారణంగా, వైద్యులు కొద్దిగా లోపం ఉన్నవారికి విటమిన్ సప్లిమెంట్లను సిఫారసు చేయరు. ఈ సమస్యలు ఎదురైతే మాత్రం విటమిన్ డి తప్పకుండా తీసుకోవాలి.
చాలా మంది షుగర్ వ్యాధిగ్రస్తులకు తీపి పదార్థాలు అంటే ఇష్టం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా పంచదారకు బదులుగా తేనె లాంటి వాటిని తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మరి డయాబెటిక్స్ అసలు తేనె తినొచ్చా? తినకూడదా? తెలుసుకుందాం రండి.