ఈరోజుల్లో పిల్లలందరూ జంక్ ఫుడ్ కి బానిసలుగా మారిపోయారు. ఇంట్లో ఫుడ్ కి నోరు తెరవరు కానీ.. బయటి తిండి మాత్రం.. కొని పెట్టేవరకు ఊరుకోవడం లేదు. మరి.. పిల్లలను జంక్ ఫుడ్ నుంచి దూరం చేయాలంటే పేరెంట్స్ ఏం చేయాలో ఓసారిచూద్దాం.
మనం చెప్పే కొన్ని విషయాలు, నేర్పించే కొన్ని అలవాట్లు పిల్లలను విజయం వైపు నడిపిస్తాయి. చిన్నతనం నుంచే వారికి కొన్ని అలవాట్లను నేర్పితే జీవితంలో వారికి తిరుగుండదు.
పూర్వకాలంలో నల్లేరు చిగుళ్లను వంటల్లో ఎక్కువగా చేర్చుకుంటూ ఉండేవారు. అయితే రాను రాను దీని వాడకం చాలా తగ్గిపోయింది. దీని ప్రయోజనాలు తెలిసి ఇప్పుడిప్పుడే మళ్లీ దీన్ని తినేందుకు మొగ్గుచూపుతున్నారు.
ఎండలు పెరుగుతున్నాయంటే దాదాపు అన్ని ఇళ్లల్లోనూ ఏసీలు, ఫ్యాన్‌ల వాడకం పెరిగిపోతుంది. దీంతో ఎండాకాలం కరెంటు బిల్లంటేనే చాలా మందికి గాబరాగా ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలతో మీ కరెంటు బిల్లును తగ్గించుకోవచ్చు. అవేంటంటే...
హైపోథైరాయిడిజం అనేది నేడు చాలా సాధారణ సమస్య. ఏ సమస్య వచ్చినా వైద్యుడి వద్దకు వెళ్లినా థైరాయిడ్ పరీక్ష చేయించుకుంటారు. మరి దీని వల్ల వచ్చే సమస్యలు ఏంటో తెలుసుకుందాం.
వేసవి దగ్గర పడుతోంది. ఈ సమయంలో చాలా మంది నీరు, జ్యూస్‌లు తాగుతుంటారు. డీహైడ్రేషన్‌ను నివారించడానికి ఇది చాలా ముఖ్యం. అయితే, ఈ సమయంలో చాలా మంది చెరకు రసం కూడా తాగుతుంటారు. మరి అది ఆరోగ్యానికి మంచిదా? లేదా తెలుసుకుందాం.
బయటకు వెళ్లి వచ్చేసరికి ముఖం జిడ్డుగా, మురికి పట్టినట్లుగా అనిపిస్తుంటుంది. ఇలా కొంత కాలం కొనసాగితే రకరకాల చర్మ సంబంధిత సమస్యలు కచ్చితంగా ఇబ్బంది పెడతాయి. అందుకనే ఈ కాలుష్యం నుంచి దూరం చేసే కొన్ని చిట్కాలిక్కడున్నాయి. చదవేయండి.
ప్రస్తుత జీవనశైలి కారణంగా చాలామందికి జుట్టు విపరీతంగా రాలుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న జుట్టు సమస్య అయితే రోజురోజుకి పెరుగుతుంది. ఈ చిట్కా పాటించి జుట్టు రాలే సమస్యను తగ్గించుకోండి.