ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి కారణంగా శరీరంలో అనేక రకాల సంక్లిష్ట వ్యాధులు చోటుచేసుకుంటున్నాయి. రోజురోజుకు రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలు పెరుగుతుండడంతో పాటు గుండె సమస్యలు కూడా పెరుగుతున్నాయి.
ఉదయం నుండి రాత్రి వరకు, తండ్రి, తల్లి తమ పిల్లల కెరీర్ను రూపొందించడంలో చొరవ తీసుకుంటారు. కానీ ప్రాచీన హిందూ గ్రంధాలు కూడా పరీక్షలలో మంచి ఫలితాలు పొందడం ,మార్కులు పెంచుకోవడం గురించి చిట్కాలు ఇచ్చాయి. దీని ప్రకారం, మీరు ఒకసారి ప్రయత్నించవచ్చు. పురాతన వేదాలు ఈ విషయంలో మీ పిల్లలకు సహాయపడతాయి.
చాలా సార్లు మనం విమానం ఎక్కే హడావిడి , ఉత్సాహంతో ఖాళీ కడుపుతో బయలుదేరుతాము. అటువంటి పరిస్థితులలో, విమాన ప్రయాణంలో మీ ఆరోగ్యం కూడా క్షీణించవచ్చు. ఎక్కువ తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏం తినాలి, ఏం తినకూడదు అనే విషయాలు తెలుసుకోవాలి.
మహిళలు గర్భం ధరించిన సమయంలో కొన్ని పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే...
కొంత మందికి ఏ మాత్రం వెలుతురు ఉన్నా సరిగ్గా నిద్ర పట్టదు. ఇలాంటి వారు తప్పకుండా స్లీప్ మాస్కుల్ని ప్రయత్నించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
వేసవి ప్రారంభం కాగానే రోడ్డుపక్కన చెరకు బండ్లు దర్శనమిస్తున్నాయి. ఒక గ్లాసు చెరుకు రసం తాగిన వెంటనే శరీరం ఫుల్ ఎనర్జీగా అనిపిస్తుంది.
ఎండాకాలంలో కార్లలో కొన్ని వస్తువుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. అవి మంటల్ని రేకెత్తించేంత ప్రమాదకరమైనవిగా ఉంటాయి. ఆ వస్తువులేంటో తెలుసుకుందాం రండి.
దంపతుల మధ్య గొడవలు, కోపాలు రావడం చాలా సహజం. అయితే.. కోపంతో ఉన్నప్పుడు వారితో ఎలా ఉండాలి..? ఏం చేస్తే.. మీ భాగస్వామి కోపం తగ్గించవచ్చు.. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ మధ్య కాలంలో పాప్ కార్న్ బ్రెయిన్ అనే ఒక పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఎక్కువగా సోషల్ మీడియాల్లో కాలం గడిపే వారికి ఇలాంటి మెదడు స్థితి వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
బరువు తగ్గడానికి మాత్రమే కాదు..పెరగడానికి అవస్తలు పడేవారు కూడా చాలా మంది ఉంటారు. ఎంత తిన్నా బక్కపలచగానే ఉంటారు. వారు.. తాము లావు కావాలని.. జంక్ ఫుడ్స్ లాంటివి తింటూ ఉంటారు. కానీ.. ఆ పొరపాట్లు చేయకూడదు. ఆరోగ్యకరంగానే బరువు పెరిగేలాచూసుకోవాలి. దాని కోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఈరోజుల్లో పిల్లలందరూ జంక్ ఫుడ్ కి బానిసలుగా మారిపోయారు. ఇంట్లో ఫుడ్ కి నోరు తెరవరు కానీ.. బయటి తిండి మాత్రం.. కొని పెట్టేవరకు ఊరుకోవడం లేదు. మరి.. పిల్లలను జంక్ ఫుడ్ నుంచి దూరం చేయాలంటే పేరెంట్స్ ఏం చేయాలో ఓసారిచూద్దాం.
కొన్ని రకాల ఆహార పదార్థాలు తిన్న తర్వాత వెంటనే నీరు తాగడం మంచిది కాదు. మరి ఆ పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.
మనం చెప్పే కొన్ని విషయాలు, నేర్పించే కొన్ని అలవాట్లు పిల్లలను విజయం వైపు నడిపిస్తాయి. చిన్నతనం నుంచే వారికి కొన్ని అలవాట్లను నేర్పితే జీవితంలో వారికి తిరుగుండదు.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే తులసి ఆకులతో చేసిన నీటిని తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే...
పూర్వకాలంలో నల్లేరు చిగుళ్లను వంటల్లో ఎక్కువగా చేర్చుకుంటూ ఉండేవారు. అయితే రాను రాను దీని వాడకం చాలా తగ్గిపోయింది. దీని ప్రయోజనాలు తెలిసి ఇప్పుడిప్పుడే మళ్లీ దీన్ని తినేందుకు మొగ్గుచూపుతున్నారు.