దేశ ఆర్థిక వ్యవస్థలో యూపీఐ సరికొత్త విప్లవాన్ని సృష్టించింది. చేతిలో నగదు అవసరం లేకుండా మీకు కావలసిన వాటిని కొనుగోలు చేసే స్వేచ్ఛను UPI మీకు అందిస్తుంది. మీ మొబైల్‌లో UPI అప్లికేషన్ ఉంటే, డబ్బు బదిలీ చాలా సులభం.
కారు కండిషన్‌లో ఉండాలన్నా, ఇంజన్ ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఉండాలన్నా వేగానికి తగినట్లుగా గేర్లు మార్చడం అనేది తప్పనిసరి. మరి మీరు ఆ పని సరిగ్గా చేస్తున్నారో లేదో సరి చూసుకోండి.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: సోంపు వాటర్ జీర్ణక్రియ రసాలను ఉత్తేజిస్తుంది, ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. ఇది అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది: సోంపు వాటర్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండినట్లుగా ఉంచుతుంది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడ...
చాలామందికి బెల్లీ ఫ్యాట్ ఉంటుంది. దీనిని తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. మరి ఈ బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవాలంటే పాటించాల్సిన చిట్కాలు ఏంటో తెలుసుకుందాం.
మెదడు మన శరీరంలోని అవయవాన్నింటి బాస్ అని చెప్పవచ్చు. ఇది తన ఆజ్ఞల ద్వారా శరీరంలో ఎప్పుడు ఏమేమి జరగాలో వాటిని నియంత్రిస్తూ ఉంటుంది. అలాంటి మెదడు ఎప్పుడూ చురుగ్గా ఉండాలంటే దానికీ వ్యాయామాలు అవసరమే. ఏంటవి ?
గ్రీన్ టీ బరువు తగ్గడానికి ఉపయోగించే సహజ నివారణ. చాలా మంది గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మార్పులను చూశారు, అయితే గ్రీన్ టీ ఎక్కువగా తాగడం కొన్నిసార్లు హానికరం. గ్రీన్ టీ వల్ల కలిగే ప్రయోజనాలు, అదేవిధంగా నష్టాల గురించి తెలుసుకుందాం.
పరీక్షల సమయం వచ్చేసింది. ఈ టైంలో చాలా మంది ఒత్తిడికి లోనైపోతుంటారు. నిద్ర సరిగా పోకుండానే చదువుల్లో మునిగిపోతారు. మరి ఇలాంటి సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించడమూ అవసరం. అలాంటి వారి కోసమే ఈ చిట్కాలు.
రోజులో ఒకటి, రెండు సార్లు మల విసర్జన అనేది చాలా మంది చేస్తారు. అదేమీ కొత్తకాదు. కానీ.. అంతకంటే ఎక్కువ టాయ్ లెట్ కి వెళ్లాల్సి వస్తోంది అంటే మాత్రం ఆలోచించాల్సిందే. కొన్ని రకాల సమస్యల కారణంగా ఈ సమస్య రావచ్చు. దానికి కారణాలు, పరిష్కారం ఇప్పుడు తెలుసుకుందాం..
పిల్లలు జీవితంలో ఉన్నతంగా ఉండాలన్నా, కాన్ఫిడెంట్ గా ఉన్నా.. దానికి పేరెంట్స్ నుంచి సపోర్ట్ చాలా అవసరం. ముఖ్యంగా పిల్లలను ప్రతి విషయంలోనూ ప్రోత్సహిస్తూ ఉండాలి. అయితే.. ఆ ప్రోత్సాహం ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం.