పండిన మామిడి తియ్యగా, రుచిగా ఉండడంతో చాలా మందికి ఇష్టమైన పండు. అయితే, చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, పచ్చి మామిడికాయ కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.
వేసవిలో ఉష్ణోగ్రతలు రికార్డు గరిష్ఠానికి చేరుతుంది. దీంతో చాలామంది ఎయిర్ కండిషనర్లు కొంటుంటారు. కొందరికి వీటి గురించి సరిగ్గా తెలియక కొని తర్వాత ఇబ్బంది పడుతుంటారు. మరి ఏసీ కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో తెలుసుకుందాం.
ఈ మధ్య కాలంలో చాలా మంది ఫోన్‌కు బానిసలుగా మారిపోతున్నారు. ఎప్పుడూ దానితోనే గడిపేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు మార్గాలేంటంటే...?
కొందరు పిల్లలు చురుకుగా ఉండకుండా, ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉంటుంటారు. అందరితో సరిగ్గా మాట్లాడకపోవడం, సింగిల్‌గా ఉండటానికి ఇష్టపడుతుండటం వంటి లక్షణాలు కలిగి ఉండటాన్ని ఆటిజం అంటారు. ఈ రోజు ఆటిజం అవగాహన దినం.
టీ, కాఫీ చాలా మందికి ఉదయం లేదా రోజంతా తాగే ఒక సాధారణ పానీయం. కానీ, కొంతమంది టీ, కాఫీలతో పాటు మందులు కూడా తీసుకుంటారు. ఇది చాలా హానికరమైన అలవాటు, ఎందుకంటే టీ, కాఫీలలో ఉండే కెఫిన్ ఔషధాల ప్రభావాన్ని తగ్గిస్తుంది మరియు ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.
పీరియడ్స్ ఒక సహజమైన శారీరక ప్రక్రియ అయినప్పటికీ, చాలా మంది మహిళలు ఈ సమయంలో అసౌకర్యం, నొప్పి, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఈ కష్టాలను తగ్గించడానికి, కొన్ని సాధారణ తప్పులను నివారించడం చాలా ముఖ్యం.
మంచి ఆరోగ్యానికి విత్తనాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అవి పోషకాలతో నిండి ఉండి, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఈ రెండు విత్తనాల మధ్య వ్యత్యాసాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా ఫూల్స్ డే జరుపుకుంటారు. సరదాగా స్నేహితులతో గడపడం, జోక్స్ వేసుకోవడం వంటివన్నీ ఈ రోజు చేస్తుంటారు. అసలు ఈ ఫూల్స్ డే ఎలా వచ్చిందనే విషయం మాత్రం చాలామందికి తెలియదు. మరి ఆ ఫూల్స్ డే ఎలా వచ్చింది? ఏప్రిల్ 1నే ఎందుకు ఫూల్స్ డే జరుపుకుంటారనే విషయాలు తెలుసుకుందాం.
సిటీల్లో కొన్ని ఇళ్లల్లో చిన్న చిన్న బాల్కనీలే ఉంటాయి. కాసేపు రిలాక్స్ అవ్వాలంటే అలా బాల్కనీలో ఆరుబయట చూస్తూ కాఫీని సిప్ చేస్తుంటే భలేగా ఉంటుంది. అలాంటి బాల్కనీని మరింత ఆహ్లాదకరంగా మార్చుకోవాలంటే ఇలా చేసి చూడండి.
ప్రస్తుతం నిమ్మకాయ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో అరడజను నిమ్మకాయలు రూ.20కి దొరికేవి. కానీ ఇప్పుడు వ్యాపారులు ఒక్కో నిమ్మకాయను రూ.10కి విక్రయిస్తున్నారు. నిమ్మకాయ ధరలు చూసి సామాన్యులు షాక్ అవుతున్నారు.
వేడి వేడిగా ఉండే వేసవి కాలంలో చల్లచల్లగా ఫ్రిజ్‌లో నీళ్లు తాగడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. మరి ఇంత చల్లటి నీటిని తాగితే ఏమౌతుందో ముందు తెలుసుకోవడం మంచిది.
ప్రస్తుతం ప్రజల్లో మొబైల్ ఫోన్ల వినియోగం పెరుగుతోంది. షార్ట్‌లు, రీల్స్ వచ్చిన తర్వాత ప్రజలు ఫోన్‌లకు బానిసలయ్యారు. పెద్దల మాదిరిగానే, పసిపిల్లలు రోజంతా తమ ఫోన్‌లతో బిజీగా ఉంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను మౌనంగా ఉంచాలని పిలుపునిచ్చారు. కానీ అతిగా ఫోన్ వాడకం పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది చాలా నష్టాన్ని కలిగిస్తుంది.