ఈ రోజుల్లో పిల్లలు ఫోన్లు లేకుండా ఉండటమే లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్లు చూసేవారే. నోట్లోకి ముద్ద పోవాలన్నా, టీవీలు, ఫోన్లు ఉండాల్సిందే. అయితే దీని వల్ల పిల్లలకు కలిగే నష్టాన్ని ఎక్కువ మంది పేరెంట్స్ గుర్తించలేకపోతున్నారు.
దాదాపుగా మనం అందరూ పప్పు ని కందిపప్పుతోనే చేస్తూ ఉంటాం. కానీ ఈ ఎండాలకాలంలో కంది పప్పు ప్లేస్ లో పెసరపప్పుని మార్చండి. ఈ పెసరపప్పు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంట. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ పెసరపప్పు తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో చూద్దాం.
గర్భధారణ అనేది ఒక అందమైన మార్పు , స్త్రీ జీవితంలో ఒక ముఖ్యమైన దశ. ఈ సమయంలో, ఆహారం మరింత పోషకమైనది, శరీరం మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉండాలి. ఖర్జూరం గర్భిణీ స్త్రీలకు చాలా ప్రయోజనకరమైన ఆహారం.
ఆహారం , జీవనశైలి క్యాన్సర్ ప్రమాదాన్ని నియంత్రించే రెండు ప్రధాన అంశాలు. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే ఆహారాలను ఎంచుకోవడం ద్వారా, మీరు ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో పెరుగు పాత్ర పోషిస్తుందని మీకు తెలుసా? నిజంగానే తగ్గిస్తుందట. మరి దీని గురించి మీకు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
చాలామంది వంట కోసం ఆవాల నూనె, ఆలివ్ నూనె లేదా శుద్ధి చేసిన నూనెను ఉపయోగిస్తారు, కానీ దానిని సరైన మార్గంలో ఉపయోగించాలో తెలియదు. వంట నూనె విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. మరి ఆ తప్పులేంటో తెలుసుకుందాం.
బయట ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో శరీరానికి చాలా నీరు అవసరం. శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు, అనేక వ్యాధుల ప్రాబల్యం పెరుగుతుంది. కాబట్టి, ఈ తీవ్రమైన వేడిలో మిమ్మల్ని , మీ కుటుంబ సభ్యులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, మీరు తప్పనిసరిగా ఈ ఆహారాలను తినాలి
హెన్నాను సాంప్రదాయకంగా జుట్టును రంగు వేయడానికి , పోషించడానికి ఉపయోగిస్తారు. తెల్ల వెంట్రుకలను కప్పడానికి, జుట్టుకు మెరుగులు దిద్దడానికి , కండీషనింగ్ చేయడానికి ఇది ఒక సహజమైన మార్గంగా భావిస్తారు. అయితే, హెన్నా వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాల గురించి తెలుసుకోవాల్సిందే.
గర్భధారణ సమయంలో, ప్రతిరోజూ శరీరంలో కొత్త మార్పులు చోటుచేసుకుంటాయి. అటువంటి పరిస్థితిలో వాతావరణానికి అనుగుణంగా మారడం కష్టం. కాబట్టి వేసవి కాలం వారికి మరింత సవాలుగా ఉంటుంది.
సౌకర్యాల పేరుతో ఇప్పుడు అందరిళ్లల్లోనూ డైనింగ్ టేబుళ్లు వచ్చి చేరిపోయాయి. కానీ నిజానికి కింద కూర్చుని భోజనం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయిట. అవేంటో తెలుసుకుందాం రండి.
రోజువారీ జీవితంలో ఎవ్వరైనా సరే వ్యాయామానికి సమయం కేటాయించాల్సిందే. అయితే అంతటి సమయం చాలా మందికి ఉండదు. అలాంటి వారు ఏం చేయొచ్చో నిపుణులు ఇక్కడ సూచిస్తున్నారు.
నిస్సత్తువ (నీరసం) అనేది ఒక సాధారణ సమస్య, ఇది అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. పోషకలోపం, శారీరక వ్యాయామం లేకపోవడం, జీవనశైలి అలవాట్లు , ఒత్తిడి వంటివి దీనికి కారణాలు కావచ్చు.