మామిడి పండ్లు.. ఎండాకాలం రాగానే మనకు గుర్తుకు వచ్చే మొదటి పండు ఇది. రుచికరమైన మాత్రమే కాదు, పోషకాల సమృద్ధి కలిగిన పండు కూడా. కానీ మార్కెట్లో దొరికే అన్ని మామిడి పండ్లు ఆరోగ్యానికి మంచివి కావు. కొంతమంది వ్యాపారులు పచ్చి మామిడి కాయలను రసాయనాలతో త్వరగా పక్వం చేసి అమ్ముతుంటారు. ఈ రసాయనాలు మన ఆరోగ్యానికి హానికరం.
వేసవి వచ్చింది, దీంతో పాటు భరించలేని ఎండ వేడి కూడా వచ్చింది. ఎయిర్ కండిషనర్ ఉపయోగించకుండా ఈ ఎండ వేడి నుండి తప్పించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మరి అవెంటో తెలుసుకుందాం.
పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు అనేక ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వారి ప్రేమ, శ్రద్ధ, మార్గదర్శకత్వం పిల్లలకు ఒక ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితానికి అవసరమైన నైపుణ్యాలు, విలువలను నేర్పించడంలో సహాయపడతాయి. అయితే, ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు, కొన్ని సార్లు ఈ తప్పులు పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
వేడి ఎండాకాలం చర్మానికి చాలా కష్ట సమయం. ఎండ వేడి వల్ల చర్మం డీహైడ్రేట్ అయి, పొడిబారి, చికాకుకు గురవుతుంది. ఈ కాలంలో మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.
కొందరి ఇళ్లల్లో ఫ్యాన్‌లు నీరసంగా తిరుగుతూ ఉంటాయి. వాటి నుంచి తక్కువగా గాలి వస్తూ ఉంటుంది. అలాంటి ఫ్యాన్లను వేగంగా తిరిగేలా చేసే కొన్ని ప్రో టిప్స్ ఇక్కడున్నాయి. చదివేయండి.
పెదవుల్ని సహజంగా మాయిశ్చరైజింగ్‌గా, గులాబీ రంగులో ఉంచుకునేందుకు బోలెడు ఇంటి చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో చదివేసి, నచ్చిన వాటిని ప్రయత్నించేయండి.
మామిడి పండు పోషకాలతో నిండిన ఒక అద్భుతమైన పండు. ఇందులో విటమిన్లు A, C, ఐరన్, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గర్భిణీలు ఈ పండును తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
మీ ఇంటిని సహజంగా చల్లబరచడానికి ఏసీలు , కూలర్లు కాకుండా వేరే వాటి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఇవి ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా చల్లగా ఉంచడంలో సహాయపడతాయి. అవి మరేంటో కాదు మొక్కలు. ఈ కింది ఇండోర్ ప్లాంట్స్ ఇంట్లో పెట్టుకుంటే.. ఇంటిని చల్లగా మారుస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఈ సంవత్సరం ఎండలు మరీ ఎక్కువగా ఉండనున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. ఈ స్థితిలో టీ తాగడంపై చాలా మంది ఆందోళన చెందుతున్నారు, ముఖ్యంగా వ్యసనానికి గురైన వారు. అయితే వేసవిలో అల్లంతో టీ తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందా అనేది ప్రశ్న. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేసవిలో రోజుకు ఒకసారి మాత్రమే అల్లం టీ తాగితేచాలంట.
ఎండాకాలం మనల్ని అలసిపోయేలా చేస్తుంది. ఈ వేడి వాతావరణంలో చల్లగా ఉండడానికి మనం చల్లని పానీయాలను కోరుకుంటాము. కానీ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల క్షణిక హాయి లభించినప్పటికీ, అవి ఆరోగ్యానికి హానికరం. అయితే, చర్మానికి మేలు చేస్తూ, మనల్ని హైడ్రేట్ గా ఉంచే అనేక సహజమైన పానీయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
ఎండ తీవ్రత రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఈ అధిక ఎండల కారణంగా వడ దెబ్బ తగిలే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. మరి దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
సోషల్ మీడియా ఖాతాలలో అనేక స్పామ్ సందేశాలు, మార్కెటింగ్ సందేశాలు వస్తూనే ఉన్నాయి. చాలా సార్లు, ఈ మెసేజ్ల వల్ల డిస్టర్బ్ అయ్యి, మేము డేటాను స్విచ్ ఆఫ్ చేస్తాము. మరి వెస్ట్ మెసేజ్లను తొలగించుకోవడం ఎలాగో తెలుసుకుందాం.