పిల్లలకు వేసవి సెలవులు చాలా సరదాగా ఉండే సమయం. కానీ, ఈ సమయంలో వారు చాలా గంటలు టీవీ చూడటం, వీడియో గేమ్లు ఆడటం వంటి కార్యకలాపాలలో గడపడం వల్ల వారి మెదడు నిస్తేజంగా మారే ప్రమాదం ఉంది. ఈ సెలవుల్లో పిల్లల మెదడు చురుకుగా ఉంచడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
మామిడి ఒక రుచికరమైన పండు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం అంతకంటే ముఖ్యం. ఈ రోజుల్లో చాలామంది మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. మరి మానసిక సమస్యలకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలో ఈరోజు తెలుసుకుందాం.
వేసవి వచ్చిందంటే బాడీ డీహైడ్రేషన్ అయిపోవడం, నీరసం, అలసట వంటివన్నీ ఉంటాయి. అందులోనూ కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే వేసవిలో ఎక్కువగా దూరప్రయాణాలు చేసేవాళ్లు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఆ జాగ్రత్తలేంటో తెలుసుకుందాం.
రీరం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలోని అన్ని అవయవాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. గుండె, కాలేయం, ఊపిరితిత్తుల మాదిరిగానే కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉండాలి. మరి ఇవి ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలను తినడం ఆపేయాలి.
ఆవాలు చాలా చిన్న గింజలు అయినప్పటికీ, అవి పోషకాలతో నిండి ఉంటాయి. వీటిని డైట్లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరి అవెంటో తెలుసుకుందాం.
బయట ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో హీట్ స్ట్రోక్ చాలా సాధారణం. మీరు ఎండలో బయటకు వెళ్లినప్పుడు డీహైడ్రేషన్ సంభవిస్తుంది. అయితే మనం ఎండకాలంలో చేసే చిన్న తప్పుల వల్ల కొన్నిసమస్యలు ఎదురవుతాయి. మరి వేసవిలో చేయకూడని ఆ తప్పులేంటో తెలుసుకుందాం.
వేడి వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. డీహైడ్రేషన్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే చాలామంది వేసవిలో ఎక్కువగా నీళ్ళు, జ్యూస్, లెమన్ వాటర్, కొబ్బరి నీళ్ళు వంటివి తాగుతుంటారు. కానీ శరీరానికి నిజంగా ఏది మంచిది? కొబ్బరి నీళ్ళా లేదా నిమ్మరసమా? తెలుసుకుందాం.
మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతోందా? ఎండాకాలంలో ఈ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ జాగ్రత్తలేంటో తెలుసుకుందాం రండి.
మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఒక మార్గం డీటాక్స్ డ్రింక్స్ తాగడం. ఈ పానీయాలు టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి, కాలేయ పనితీరును మెరుగుపరచడానికి , మొత్తం ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సహాయపడతాయి.
వేసవి కాలం వచ్చిందంటే చర్మ సమస్యలు మొదలు కావడంతో పాటు చర్మం జిడ్డుగా మారడం, మొటిమలు, చర్మం పొడిబారడం, నల్లగా మారడం వంటి సమస్యలన్ని కనిపిస్తాయి. అయితే వేసవిలో చర్మాన్ని రక్షించుకోవాలని చాలామంది బ్యూటీ పార్లర్‌కి కూడా వెళ్తుంటారు. కానీ ఫలితం ఉండదు. అయితే వేసవిలో అందాన్ని కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే.
ఈ రోజుల్లో చాలా మంది ఆఫీసు ఉద్యోగులు గంటల తరబడి ఒకే చోట కూర్చోవాల్సి వస్తోంది. అయితే ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం వల్ల గుండెపై ఏదైనా దుష్ప్రభావం ఉందా? లేదా? తెలుసుకుందాం.
మృదువైన, పట్టు కుచ్చులా జారిపోయే జుట్టు చాలా బాగుంది. జుట్టు ఆకృతిని మార్చడానికి చాలా మంది చాల రకాల రసాయనాలను ఉపయోగిస్తారు, ఇది నేరుగా , మీజుట్టును మృదువైనదిగా చేస్తుంది. అయినప్పటికీ, స్మూత్ చేయడం వల్ల జుట్టు బలహీనపడుతుంది . దెబ్బతింటుంది, కాబట్టి సరైన సంరక్షణ ముఖ్యం. సహజంగా జుట్టు పట్టులా మారాలంటే ఏం చేయాలో చూద్దాం.
కంది పప్పు మన భారతీయ వంటకాల్లో ఒక ముఖ్యమైన పదార్థం. ఇది రుచికరమైనది మాత్రమే కాకుండా, పోషకాల సమృద్ధి కలిగిన ఆహారం కూడా. పప్పు ద్వారా మనకు ప్రోటీన్ కూడా లభిస్తుంది. అయితే.. ప్రోటీన్ వస్తుంది కదా అని రోజూ పప్పు తింటే ఏమౌతుంది..? పప్పు వల్ల లాభం ఏంటి..? నష్టం ఏంటి..?