చాలా మంది క్యాబేజీని ఒక సాధారణ కూరగాయగా భావిస్తారు, కానీ ఇది నిజానికి చాలా పోషకాలతో నిండి ఉంది. తాజా పరిశోధనల ప్రకారం, క్యాబేజీని క్రమం తప్పకుండా తినడం వల్ల మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
పగటి పూట డ్రైవింగ్ కంటే రాత్రి పూట డ్రైవింగ్ కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. మీరు గనుక కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుని రాత్రి పూట డ్రైవ్ చేయాలనుకుంటున్నట్లైతే కొన్ని టిప్స్ ఇక్కడున్నాయి. చదివేయండి.
కొంతమంది ఉదయం లేచిన తర్వాత పళ్లు తోముకోరు. దీనివల్ల కేవలం దుర్వాసన మాత్రమే వస్తుందని అనుకుంటారు. కానీ దీనివల్ల క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు వెల్లడించారు.
అరటిపండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో చాలా కేలరీలు ఉంటాయి. అరటిపండు ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉండేలా చేస్తుంది. అయితే వేసవిలో రోజుకు ఎన్ని అరటిపండ్లు తినాలో తెలుసుకుందాం.
కుంకుడు కాయల రసం తల శుభ్రం చేసుకోవడానికి మాత్రమే పనికి వస్తుందనుకుంటే పొరపాటేనండోయ్. దీన్ని అంతకు మించి చాలా రకాలుగా వాడుకోవచ్చు. ఎలాగంటే..
మధుమేహ వ్యాధిగ్రస్తులు వేసవి కాలంలో వారి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, కొంతమంది తేలికపాటి ఆహారం లేదా ద్రవ ఆహారాన్ని అనుసరిస్తారు. షుగర్ పేషెంట్లు తమ డైట్‌లో ఏయే అంశాలను ఉంచుకోవాలో నిపుణుల నుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మనలో చాలా మంది రకరకాల రంగుల్లో ఉన్న కార్లను కొనుక్కుంటూ ఉంటాం. అయితే అన్ని రంగుల్లోకెల్లా తెల్ల రంగు కారును కొనుక్కోవడం వల్ల ఎన్నో లాభాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే...
ఈ రోజుల్లో పిల్లలు ఫోన్లు లేకుండా ఉండటమే లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్లు చూసేవారే. నోట్లోకి ముద్ద పోవాలన్నా, టీవీలు, ఫోన్లు ఉండాల్సిందే. అయితే దీని వల్ల పిల్లలకు కలిగే నష్టాన్ని ఎక్కువ మంది పేరెంట్స్ గుర్తించలేకపోతున్నారు.
దాదాపుగా మనం అందరూ పప్పు ని కందిపప్పుతోనే చేస్తూ ఉంటాం. కానీ ఈ ఎండాలకాలంలో కంది పప్పు ప్లేస్ లో పెసరపప్పుని మార్చండి. ఈ పెసరపప్పు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంట. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ పెసరపప్పు తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో చూద్దాం.
సమ్మర్‌లో చర్మం ట్యాన్ అవుతుంది. మరి ఈ వేసవిలో చర్మాన్ని మెరిపించుకోవడానికి ముల్తానీ మట్టితో ఇలా చేయండి.
గర్భధారణ అనేది ఒక అందమైన మార్పు , స్త్రీ జీవితంలో ఒక ముఖ్యమైన దశ. ఈ సమయంలో, ఆహారం మరింత పోషకమైనది, శరీరం మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉండాలి. ఖర్జూరం గర్భిణీ స్త్రీలకు చాలా ప్రయోజనకరమైన ఆహారం.
ఈరోజుల్లో బరువు తగ్గడం కొంచెం కష్టంగా ఉండవచ్చు, కానీ అసాధ్యం కాదు. ఈ క్రింది చిట్కాలు మీకు బరువు తగ్గడానికి సహాయపడతాయి.
ఆహారం , జీవనశైలి క్యాన్సర్ ప్రమాదాన్ని నియంత్రించే రెండు ప్రధాన అంశాలు. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే ఆహారాలను ఎంచుకోవడం ద్వారా, మీరు ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో పెరుగు పాత్ర పోషిస్తుందని మీకు తెలుసా? నిజంగానే తగ్గిస్తుందట. మరి దీని గురించి మీకు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
చాలామంది వంట కోసం ఆవాల నూనె, ఆలివ్ నూనె లేదా శుద్ధి చేసిన నూనెను ఉపయోగిస్తారు, కానీ దానిని సరైన మార్గంలో ఉపయోగించాలో తెలియదు. వంట నూనె విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. మరి ఆ తప్పులేంటో తెలుసుకుందాం.