మీకు రోజూ వాకింగ్ చేసే అలవాటు ఉందా? అయితే మీరు నడిచేప్పుడు కొన్ని తప్పులను మాత్రం అస్సలు చేయవద్దు. అవేంటంటే?
మనందరికీ ఎంతో ఇష్టమైన రంగుల పండుగ హోలీ రానే వచ్చింది. మరి ఈ రోజు అసలు రంగులు ఎందుకు చల్లుకుంటారో తెలుసా? తెలియకపోతే ఇది చదివేయాల్సిందే.
పిల్లలు అల్లరి చేయడం చాలా సహజం, అందులో వింతేమీ లేదు కానీ.. కొందరు పిల్లలు మరీ మొండిగా ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా.. ఎంత చెప్పినా వినరు. అలాంటి పిల్లలను కంట్రోల్ చేయాలన్నా.. మన మాట వినేలా చేయాలంటే పేరెంట్స్ ఏం చేయాలో తెలుసుకుందాం..
ఉరుకుల పరుగుల జీవన విధానాల్లో ఈ మధ్య కాలంలో చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోతోంది. ఇలా ఎందుకు జరుగుతుంది? కారణాలేంటి? పదండి తెలుసుకుందాం.
హోలీ పండగ ఆడే సమయంలో కళ్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎదుకంటే ఒక్కసారి కళ్లల్లో రంగులు పడ్డాయి అంటే.. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి.. ఆటకు ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఓసారి చూద్దాం..
రంగుల పండుగ, హోలీ ని భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా చాలా వైభవంగా జరుపుకుంటారు. అక్కడ ప్రజలుకూడా సంబరంగా ఈ పండుగలు జరుపుకుంటారు. ఏయే దేశాల్లో రంగుల పండుగ జరుపుకుంటారో తెలుసుకుందాం.
ఇటీవల కాలంలో టాటూలు వేయించుకునే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోందనే చెప్పాలి. అయితే ఇవి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయన్న దానిపై ఎవరికీ పెద్దగా అవగాహన లేదు. అందుకే ఈ కథనం.
దేశ ఆర్థిక వ్యవస్థలో యూపీఐ సరికొత్త విప్లవాన్ని సృష్టించింది. చేతిలో నగదు అవసరం లేకుండా మీకు కావలసిన వాటిని కొనుగోలు చేసే స్వేచ్ఛను UPI మీకు అందిస్తుంది. మీ మొబైల్‌లో UPI అప్లికేషన్ ఉంటే, డబ్బు బదిలీ చాలా సులభం.
కారు కండిషన్‌లో ఉండాలన్నా, ఇంజన్ ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఉండాలన్నా వేగానికి తగినట్లుగా గేర్లు మార్చడం అనేది తప్పనిసరి. మరి మీరు ఆ పని సరిగ్గా చేస్తున్నారో లేదో సరి చూసుకోండి.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: సోంపు వాటర్ జీర్ణక్రియ రసాలను ఉత్తేజిస్తుంది, ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. ఇది అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది: సోంపు వాటర్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండినట్లుగా ఉంచుతుంది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడ...
చాలామందికి బెల్లీ ఫ్యాట్ ఉంటుంది. దీనిని తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. మరి ఈ బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవాలంటే పాటించాల్సిన చిట్కాలు ఏంటో తెలుసుకుందాం.
మెదడు మన శరీరంలోని అవయవాన్నింటి బాస్ అని చెప్పవచ్చు. ఇది తన ఆజ్ఞల ద్వారా శరీరంలో ఎప్పుడు ఏమేమి జరగాలో వాటిని నియంత్రిస్తూ ఉంటుంది. అలాంటి మెదడు ఎప్పుడూ చురుగ్గా ఉండాలంటే దానికీ వ్యాయామాలు అవసరమే. ఏంటవి ?
గ్రీన్ టీ బరువు తగ్గడానికి ఉపయోగించే సహజ నివారణ. చాలా మంది గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మార్పులను చూశారు, అయితే గ్రీన్ టీ ఎక్కువగా తాగడం కొన్నిసార్లు హానికరం. గ్రీన్ టీ వల్ల కలిగే ప్రయోజనాలు, అదేవిధంగా నష్టాల గురించి తెలుసుకుందాం.
చాలామంది తల్లిదండ్రులు వాళ్ల పిల్లలకు డబ్బు విలువ తెలియకుండా పెంచుతారు. మరి పిల్లలకు డబ్బు విలువ తెలిసేలా పెంచాలంటే ఈ చిట్కాలు పాటించండి.
ప్రస్తుతం ఎక్కువగా బయట ఆహారం తింటున్నారు. అయితే చాలా వాటిని మైదాతో తయారు చేస్తున్నారు. మరి ఈ మైదా తినడం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం.