లవంగాలతో బోలెడు లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్, మధుమేహం, పంటి నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. ఫ్రీరాడికల్స్‌తో పోరాడి బరువును తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో సహాయపడుతాయి. జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కీళ్ల నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి.. అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తాయి.