NLR: ప్రకృతి వ్యవసాయంతో పండిన పంటలను ఉదయగిరి ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో సోమవారం విక్రయాలు చేపట్టారు. సిబ్బంది మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ఎటువంటి పురుగు మందులు లేకుండా సేంద్రియ ఎరువులతో పండిస్తున్నమని, ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయ ఆవరణంలో నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.