TG: పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. తాజాగా ఫైనల్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు https://tgpolycet.nic.in/cand_signin.aspxలో కాలేజీ వివరాలు తెలుసుకోవచ్చు. జూలై 28, 29 తేదీల్లో ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. అలాగే, జూలై 28 నుంచి 30 మధ్యలో డైరెక్ట్ రిపోర్టింగ్ చేసుకోవాలి. లేదంటే సీటు క్యాన్సిల్ అవుతుంది.