మనం చాలా రకాల డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటాం. వాటిలో వాల్నట్స్ ఒకటి. అయితే ఈ వాల్నట్స్ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు. అందాన్ని పెంచడంలో కూడా సాయపడతాయి. అయితే ఈ వాల్నట్స్ను ఎలా ఉపయోగిస్తే చర్మం మెరుస్తుందో తెలుసుకుందాం.
వాల్నట్స్ను చర్మానికి ఎలా ఉపయోగించాలి?
వాల్నట్స్ను పేస్ట్ చేసి, చర్మానికి మసాజ్ చేయవచ్చు.
వాల్నట్స్ నూనెను చర్మానికి రాసుకోవచ్చు.
వాల్నట్స్ను ఆహారంలో చేర్చుకోవచ్చు.
వాల్నట్స్ను పేస్ట్ చేసి, చర్మానికి మసాజ్ చేయడం వల్ల చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుంది.