రోడ్డుపై వెళ్లేప్పుడు మనం జాగ్రత్తగా ఉండటంతోపాటు.. ఎదురుగా వచ్చే వాహనాలపై ఓ కన్నేయాలి. లేదంటే ప్రమాదం పొంచి ఉన్నట్టే. ఈ కింది వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది.
Tractor Crushes Car: రోడ్డుపై వెళ్లేప్పుడు మనం జాగ్రత్తగా ఉండటం కాదు.. ఎదుటివారి నుంచి కూడా ముప్పు ఉంటుంది. అవును ఈ వీడియో చూస్తే మీకు నిజమే అనిపిస్తోంది. బ్రిటన్లో ఓ ట్రాక్టర్ డ్రైవర్ (Tractor driver) వేగంగా వస్తున్నాడు. తన ముందు కారు వస్తోంది. నిజానికి ఎవరీ రూట్ వారికి ఉంది.. ఆ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. మీరు కూడా చూడండి.
ట్రాక్టర్ (Tractor).. ముందు కారు (car) వస్తోంది. ట్రాక్టర్ డ్రైవర్ (tractor driver) టీనేజీ కుర్రాడు.. దట్ టు.. అతను డ్రగ్స్ తీసుకున్నాడు. ఇంకేముంది కారు మీదకు ట్రాక్టర్ పోనిచ్చాడు. రెప్పపాటులో ఏం జరిగిందో ఆ కారు డ్రైవర్ తెలుసుకోలేక పోయాడు. క్షణ కాలంలో తన కారు మీదకు ట్రాక్టర్ వచ్చి పడింది. కారు టాప్ పై నుంచి ట్రాక్టర్ వెళ్లిన వీడియో స్పష్టంగా కనిపిస్తోంది.
https://www.facebook.com/watch/?v=431192225783952
ఇతరులు ఎవరైనా ఉంటే మరోలా ఉండేదెమో.. ఆ కారులో ఉన్న వ్యక్తికి గుండె ధైర్యం ఎక్కువే. అవును అతను బతికి బయటపడ్డాడు. గత ఏడాది సెప్టెంబర్లో ఈ ఘటన జరిగింది. ఆ వీడియో (video) ఇప్పుడు వైరల్ (viral) అవుతుంది. ట్రాక్టర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు. అనుమతి లేకుండా, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి అతనికి కోర్టు 8 వారాల జైలు శిక్ష విధించింది. కార్లి స్లే మేజిస్ట్రేట్ కోర్టులో 60 గంటల జీతం లేని పని చేయాలని శిక్ష ఖరారు చేసింది.