VZM: భోగాపురం మండలం రామచంద్రపేట పంచాయతీ పరిధిలోని తోటపల్లి, యాతపేట గ్రామాలలో బుధవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రేపు నూతన సంవత్సరం కావడంతో, ప్రజలు పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇవాళ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.