KMR: గాంధారి మండల కేంద్రంలో బుధవారం అయ్యప్ప స్వామి ఊరేగింపు రథయాత్రను అయ్యప్ప స్వాములు వైభవంగా నిర్వహించారు. వారు అయ్యప్ప స్వామి ఆలయం నుంచి మొదలుకొని గ్రామ ప్రధాన వీధుల గుండా తిరుగుతూ అయ్యప్ప స్వామి నామస్మరణతో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్వాములకు హరారే సురేష్, రమేష్ స్వామి భిక్ష కార్యక్రమం నిర్వహించారు.