CTR: కార్వేటినగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని కోరుతూ గురవరాజు గంట గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి స్థానికులతో కలిసి రిలే నిరాహారదీక్షకు పూనుకున్నారు.ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. పాలకులు వెంటనే స్పందించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ రెడ్డి, అల్లి గంగిరెడ్డి, అమ్ములు తదితరులు పాల్గొన్నారు.