నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఒకరాజు’ మూవీ JAN 14న రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో నవీన్‌కు చిరంజీవి సినిమాతో పోటీపడటంపై ప్రశ్న ఎదురైంది. దీనిపై నవీన్ స్పందిస్తూ.. మనం సామాన్య కుటుంబంలో పుట్టినా కూడా స్టార్‌గా ఎదగవచ్చని చిరంజీవి నిరూపించారని అన్నాడు. ప్రేక్షకులు ఆయన సినిమాను చూసి మా సినిమాకు వస్తారని అనుకుంటున్నానని తెలిపాడు.