MDK: కలెక్టర్ రాహుల్ రాజ్ అధ్యకతన జరిగిన ఇరిగేషన్ అడ్వైజర్ బోర్డు మీటింగ్‌ను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి బహిష్కరించారు. సింగూర్ నుంచి ఘనపూర్ ఆనకట్టకు నీళ్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని యెడల క్రాఫ్ హాలిడే ప్రకటించి రైతులకు ఎకరానికి 25వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలనీ డిమాండ్ చేశారు.